Thursday, February 20, 2020

రుయా ఆస్పత్రిలో సైకోల హల్‌చల్, బ్లేడుతో కోసుకోవడంతో బెంబేలెత్తిన రోగుల బంధువులు, నర్సులు

రుయా ఆస్పత్రిలో సైకోలు హల్‌చల్ చేశారు. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ.. నలుగురు సైకోలు వచ్చారు. అక్కడున్న రోగులే కాదు సిబ్బంది కూడా హడలెత్తిపోయారు. వారిని మెల్లిగా పంపిద్దామనుకొంటే సెక్యూరిటీ సిబ్బందితో కూడా గొడవకు దిగారు. వారి చేతుల్లో బ్లేడులు ఉండటంతో వారిని పట్టుకొని పంపించే ధైర్యం చేయలేకపోయారు. ఇటు రోగులు, నర్సులు కూడా బెంబేలెత్తిపోయారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bNJ7CK

0 comments:

Post a Comment