Thursday, February 13, 2020

కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి బాబు వెళ్ళనిది అందుకే .. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ

టీడీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శల వర్షం కురిపించారు .తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించటంతో కేజ్రీవాల్ మరో మారు సీఎం అవుతున్నారని, అయినా ఏ రాష్ట్రంలో సీఎంల ప్రమాణ స్వీకారం అయినా తగుదునమ్మా అంటూ వెళ్ళే చంద్రబాబు కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి వెళ్ళటం లేదని ఆయన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38pLCcj

Related Posts:

0 comments:

Post a Comment