Sunday, February 23, 2020

ట్రంప్ మెనూ కాస్త పెద్దదే: టేస్టీ గుజరాతీ ఫుడ్: సమోసా, గ్రీన్ టీ..ఎక్సెట్రా: మల్లఖంగా ప్రదర్శన..!

అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుజరాతీ శైలి ఆహారాన్ని చూడబోతున్నారు. ఓ పట్టు పట్టబోతున్నారు. గుజరాత్‌లో సర్వ సాధారణంగా కనిపించే కొన్ని రకాల వంటకాలు, నాలుగైదు రుచుల టీని ఆయన మెనూలో చేర్చారు. డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్ పర్యటన సందర్భంగా ఆయన వ్యక్తిగతంగా రోజూ స్వీకరించే ఆహారంతో పాటు గుజరాతీ స్టైల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vTS8Ke

Related Posts:

0 comments:

Post a Comment