Thursday, February 6, 2020

బోరా షీనా హత్య కేసు: పీటర్ ముఖర్జీకి బెయిల్ మంజూరు చేస్తూనే ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు

ముంబై: దేశవ్యాప్తంగా షీనా బోరా హత్యకేసులో నిందితుడు పీటర్ ముఖర్జీకి బాంబే హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ అయితే మంజూరు అయ్యిందికానీ జైలు నుంచి విడుదల కాలేరు. హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూనే మరో ఆరువారాల పాటు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. ఈ సమయంలో సుప్రీంకోర్టును ప్రాసిక్యూషన్ ఆశ్రయించొచ్చని పేర్కొంది. ఇదిలా ఉంటే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ug6x2W

0 comments:

Post a Comment