Thursday, February 6, 2020

రామ మందిరం ట్రస్టుకు 9 నిబంధనలు.. సభ్యులకు నెల జీతాలు ఉండవన్న మోదీ సర్కార్

చారిత్రక అయోధ్య నగరంలో రామ మందిర నిర్మాణం కోసం ‘‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర'' పేరుతో ట్రస్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన మోదీ సర్కారు.. మొత్తం ప్రక్రియకు సంబంధించి ట్రస్టు ఎలా వ్యవహరించాలనేదానిపై తొమ్మిది కీలక నిబంధనలు పేర్కొంది. మొత్తం 15 మంది సభ్యులతో, సీనియర్ అడ్వొకేట్ పరాశరన్ చైర్మన్ గా ఉండే ట్రస్టును కేంద్ర హోం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39gGzev

0 comments:

Post a Comment