Monday, February 17, 2020

ఏ శాఖాలేని ముఖ్యమంత్రిగా రికార్డు: ఢిల్లీ కేబినెట్‌లో పోర్ట్‌ఫోలియోలు కేటాయింపు.. !

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాచరణలోకి దిగిపోయారు. ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. సోమవారం ఉదయం ఆయన సచివాలయంలోని తన ఛాంబర్‌లో నిరాడంబరంగా బాధ్యతలను స్వీకరించారు. అక్కడితో ఆగలేదు. మధ్యాహ్నానికి తన మంత్రివర్గ సహచరులకు శాఖలను కూడా కేటాయించేశారు. తాను మాత్రం ఏ శాఖను కూడా తీసుకోలేదు. శాఖల్లేని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hwgv3e

Related Posts:

0 comments:

Post a Comment