Sunday, February 16, 2020

ఉండవల్లి అరుణ్ చెప్పింది నిజం.. అందుకే నా ఫ్యాన్స్ జనసేనకు ఓటేయలేదు: పవన్ కల్యాణ్

‘‘ఒక రోగి బాగుపడాలని డాక్టర్ ఎలా కోరుకుంటాడో... అనేక రుత్మతలున్న ఈ సమాజాం మెరుగుపడాలని నేను కూడా కోరుకుంటాను. బేసిగ్గా కీడెంచి మేలెంచేవాణ్ని కాబట్టి.. జరగబోయే విపత్తులను ముందే ఊహించి హెచ్చరించాను. అమరావతి విషయంలో నా ఊహే నిజమైంది. రాజధాని వివాదం కేవలం రెండు కులాల మధ్య గొడవలా తయారైందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OVsRGc

0 comments:

Post a Comment