Wednesday, February 26, 2020

ఐదుగురు అక్కాచెల్లెళ్లపై అత్యాచారం.. శాప విముక్తి, గుప్త నిధి పేరుతో దొంగబాబా కామ పూజలు..

జనాన్ని బురిడీ కొట్టించి ఈజీగా డబ్బులు సంపాదించాలనుకున్న ఆ యువకుడు.. తనను తాను దేవుడిగా ప్రకటించుకున్నాడు.. ఆ దొంగబాబాను నమ్మిన కొన్ని కుటుంబాలు నిలువునా దగా పడ్డాయి. ఇంట్లో గుప్త నిధి ఉందని, దాన్ని వెలికి తీయాలంటే ఆడపిల్లకు శాపవిముక్తి చేయాలని ఓ కుటుంబాన్ని నమ్మించిన ఆ మోసగాడు.. ఐదుగురు అక్కాచెల్లెళ్లపై దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టాడు. ఏడాదిగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Thdxor

Related Posts:

0 comments:

Post a Comment