ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 62 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. బీజేపీ కేవలం 7 స్థానాలకే పరిమితమైంది. ఆమ్ ఆద్మీ విజయంతో కేజ్రీవాల్ వరుసగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆప్ విజయంపై బీహార్ ముఖ్యమంత్రి,జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ స్పందనను మీడియా కోరగా.. తలపై చేతులు పెట్టుకుని.. ప్రజలే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38jkFqB
Tuesday, February 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment