ఏపీలో వైసీపీ బీజేపీ పొత్తు పెట్టుకోనున్నాయి. అందుకే జగన్ వరుస ఢిల్లీ పర్యటనలు అన్న ప్రచారం జోరుగా జరుగుతున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ వార్తలపై తనదైన శైలిలో స్పందించారు. నేడు రాజధాని అమరావతి ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ బీజేపీ అధికారపార్టీతో జత కడితే అన్న అంశంపై స్పందించారు. బీజేపీతో జనసేన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OWjOF0
Saturday, February 15, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment