Monday, February 17, 2020

సిలికాన్ వ్యాలీ లాంటి హైదరాబాద్‌లో ఆ సాఫ్ట్‌వేర్ లేదా?: నారాయణ, శ్రీచైతన్య.. జీవోల ఇష్యూపై హైకోర్టు

హైదరాబాద్: నారాయణ, చైతన్య కాలేజీలకు సంబంధించిన వ్యవహారంపై ఇంటర్ బోర్డు సమర్పించిన నివేదికపై సోమవారం విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నివేదికలో ఎలాంటి అంశాలను పొందుపర్చలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37ADqVw

Related Posts:

0 comments:

Post a Comment