ఏపీలో శాసనమండలి రద్దు అంశం రాజకీయ వేడి పుట్టిస్తుంది. ఒకపక్క అసెంబ్లీలో శాసనమండలి రద్దు చేస్తూ తీర్మానం చేసి పార్లమెంట్ కి పంపిన వైసీపీ సర్కార్ త్వరిత గతిన ఆ పని పూర్తి కావాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరోపక్క మండలి రద్దును వ్యతిరేకిస్తున్న టీడీపీ సైతం అధికార పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేసే పనిలో ఉంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SpcaVK
Thursday, February 13, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment