Tuesday, February 18, 2020

ఫొటో తీస్తానని చెప్పి లైంగికదాడి..?, ఫొటోగ్రాఫర్‌ సలీంపై పోక్సో సెక్షన్ల కింద కేసు

మీరు అమ్మాయా..? ఫొటో దిగాలనుకొంటున్నారా..? ఒంటిరిగా ఫొటో స్టూడియోకు వెళ్లే సాహసం చేస్తున్నారా..? వెంట మరేవరినైనా తోడు తీసుకెళ్లండి. ఒక్కరు మాత్రం వెళ్లే ధైర్యం చేయొద్దు. ఎందుకంటే ఒంటరిగా ఉన్న మహిళలే టార్గెట్‌గా కూడా కొందరు ఫొటోగ్రాఫర్లు రెచ్చిపోతున్నారు. స్టూడియోకొచ్చిన యువతులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఘటన కలకలం రేపుతోంది. నేరేడెమెట్ పోలీసుస్టేషన్ పరిధిలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HBJ0wl

0 comments:

Post a Comment