Thursday, February 27, 2020

పాకిస్తాన్‌కు కరోనా కాటు.. 8వేల మందికి టెస్టులు.. ఇరాన్‌లో మృత్యుహేల.. బయో వెపన్..

తూర్పు ఆసియాలో అల్లకల్లోలం సృష్టిస్తోన్న కొవిడ్ 19(కరోనా వైరస్) ఇప్పుడు మిడిల్ ఈస్ట్, దక్షిణాసియా దేశాలకూ విస్తరించింది. ఆయా రాష్ట్రాల సహకారంతో భారత ప్రభుత్వం పకడ్బందీ చర్యలతో ప్రమాదం నుంచి గట్టెక్కగా.. దాయాది పాకిస్తాన్ తాజాగా కరోనా కాటుకు గురైంది. గురువారం నుంచి ఆ దేశంలోని స్కూళ్లు మూతపడ్డాయి. ఇద్దరికి వైరస్ సోకినట్లు నిర్ధారించిన అధికారులు.. దేశవ్యాప్తంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2wKai1d

Related Posts:

0 comments:

Post a Comment