Friday, February 28, 2020

రూ. వందల కోట్ల ఆస్తి కోసం సొంత ఫ్యామిలీలో 6 మంది హత్య: జైల్లో లేడీ కిల్లర్ ఆత్మహత్యాయత్నం, థ్రిల్లర్

తిరువనంతపురం/ కొచ్చి: ఉద్దరగా రూ. వందల కోట్ల ఆస్తి కొట్టేయాలని ప్లాన్ వేసి సొంత ఫ్యామిలీలో ఆరు మందిని చాకచక్యంగా హత్యలు చేసి జైల్లో ఉన్న లేడీ కిల్లర్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. హంతకురాలు ఆత్మహత్యాయత్నం చేసిందని వెంటనే గుర్తించిన జైలు సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. 14 ఏళ్ల అవదిలో తన కుటుంబానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32yxdbP

Related Posts:

0 comments:

Post a Comment