Thursday, February 27, 2020

దేవాలయం సమీపంలో తవ్వకాలు: 505 బంగారు నాణేలు లభ్యం

చెన్నై: తమిళనాడులోని ఓ దేవాలయం పరిసరాల్లో జరిగిన తవ్వకాల్లో 505 బంగారు నాణేలు లభించాయి. ఈ బంగారు నాణేల మొత్తం బరువు 1.716 కిలోలుగా ఉంది. తమిళనాడులోని తిరువనైకావల్‌లో ఉన్న జంబుకేశ్వరర్ దేవాలయంలో బుధవారం జరిపిన తవ్వకాల్లో ఈ నాణేలు బయటపడ్డాయి. ఈ మొత్తం నాణేల్లో 504 చిన్నవి కాగా, ఒకటి మాత్రం పెద్దగా ఉందని ఆలయ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2I3iL25

Related Posts:

0 comments:

Post a Comment