Monday, February 17, 2020

జీఎస్టీ భవన్‌లో భారీ అగ్ని ప్రమాదం: రంగంలోకి దిగిన 16 ఫైరింజిన్లు

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని వస్తు సేవల పన్ను(జీఎస్టీ) కార్యాలయంలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా ఎగిసిన మంటలను ఆర్పేందుకు 16 ఫైరింజన్లు రంగంలోకి దిగాయి. దాదాపు మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. మజగావ్ ప్రాంతంలోని జీఎస్టీ కార్యాలయం 8వ అంతస్తులో సోమవారం మధ్యాహ్నం 12.42 గంటల ప్రాంతంలో అగ్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SOueaN

0 comments:

Post a Comment