Monday, February 3, 2020

11 ఏళ్ల బధిర బాలికపై ఏడాదికాలంగా గ్యాంగ్‌రేప్: ఆ ముగ్గురూ చచ్చే వరకూ జైళ్లోనే: 15 దోషులుగా..!

చెన్నై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 11 సంవత్సరాల బధిర బాలికపై చోటు చేసుకున్న సామూహిక అత్యాచారం కేసులో చెన్నై ప్రత్యేక న్యాయస్థానం 15 మందికి శిక్ష ఖరారు చేసింది. ఈ సామూహిక అత్యాచారంలో ప్రమేయం ఉన్నవారందరినీ దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో మొత్తం 17 మంది దోషులుగా తేలగా.. ఒకరు అనారోగ్యానికి గురై మరణించాడు. మరొకరు నిర్దోషిగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38XabgC

Related Posts:

0 comments:

Post a Comment