Wednesday, February 5, 2020

నిత్యానంద స్వామికి షాక్, శిష్యురాలి రేప్ కేసులో బెయిల్ రద్దు, 10 ఏళ్ల క్రితం కేసు, దెబ్బ మీద దెబ్బ !

బెంగళూరు: అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామి నిత్యానంద అలియాస్ నిత్యాందకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. 2010లో శిష్యురాలి మీద అత్యాచారం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానందకు అప్పుడు ఇచ్చిన బెయిల్ ను బుధవారం కర్ణాటక హై కోర్టు రద్దు చేసింది. సుమారు 40 సార్లుకు పైగా కోర్టు విచారణకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్న నిత్యానందకు బెయిల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2v9tTr6

0 comments:

Post a Comment