Wednesday, February 19, 2020

ఇప్పుడున్న పెట్రోల్, డీజిల్ ఇక దొరకదు.. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా బీఎస్-6 ఇంధనం..

కొత్త మోడల్ కార్లు, బైకుల అమ్మకాలు పెరిగినా.. వాటిని నడపడానికి వాడే పెట్రోల్, డీజిల్ గ్రేడు మాత్రం అప్ డేట్ కాలేదు. ప్రస్తుతం మనమంతా యూరో-4 లేదా భారత్ స్టేజ్(బీఎస్-6) ఇంధనాన్ని వాడుతున్నాం. బీఎస్-6 వాహనాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ బీఎస్-4 గ్రేడ్ పెట్రోల్, డీజిల్ వినియోగిస్తున్నాం. దీనివల్లే కాలుష్య ఉద్గారాలను అనుకున్న స్థాయిలో కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39QegUy

Related Posts:

0 comments:

Post a Comment