Wednesday, January 29, 2020

నిర్భయ కేసులో మరో ట్విస్ట్.. వినయ్ క్షమాభిక్ష పిటిషన్.. ఇంకా ఎన్ని ఆప్షన్లున్నాయో తెలుసా?

కదులుతున్న బస్సులో ఒకడి తర్వాత ఇంకొకడు నిర్భయను దారుణంగా రేప్ చేసి చంపారు.. ఇప్పుడు ఉరిశిక్ష నుంచి తప్పించుకోడానికీ వాళ్లు అదే పద్ధతి ఫాలో అవుతున్నారు.. ఒకడి తర్వాత ఇంకొకడు పిటిషన్లు దాఖలు చేస్తూ.. చావును నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారు.. నలుగురు నిందితుల్లో ఒకడైన వినయ్ వర్మ బుధవారం రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. ఈ న్యాయ తతంగం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36DmvkL

0 comments:

Post a Comment