పార్లమెంటులో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలును నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యాణించారు. సీఏఏకి మద్దతుగా బీజేపీ ఆధ్వర్యంలో చెన్నైలో నిర్వహించిన ‘జన జాగరణ్ అభియాన్' కార్యక్రమంలో ఆదివారం పాల్గొన్న సందర్భంగా కేంద్రమంత్రి ప్రసగించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3794NXl
Sunday, January 19, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment