Saturday, January 11, 2020

ఏదో ఒకరోజు ప్రభుత్వం అక్కడికే వెళుతుంది: అరుంధతీ రాయ్ హాట్ కామెంట్స్

న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో నిరసనలకు సంఘీభావం తెలిపారు ప్రముఖ బుకర్స్ ప్రైజ్ అవార్డు గ్రహీత అరుంధతీ రాయ్. నిరసనలు చేపట్టిన విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన అరుంధతీ రాయ్ సరికొత్త వివాదానికి తెరతీశారు. నిర్బంధ గృహాల గురించి మాట్లాడుతూ అంతా కలిసి ఉంటే ఏ నిర్బంధ గృహం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30b8Wam

0 comments:

Post a Comment