Thursday, January 30, 2020

వైఎస్ వివేకా హత్య కేసు : జగన్‌పై వర్ల రామయ్య సంచలన ఆరోపణలు

వైఎస్ వివేకానంద హత్య కేసుపై టీడీపీ సీనియర్ నేత,ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఘాటుగా స్పందించారు. హైకోర్టులో ఎందుకు రిట్‌పిటిషన్‌ వేశానా... ముఖ్యమంత్రితో ఎందుకు పెట్టుకున్నానా...అని వైఎస్‌ వికేకా కుమార్తె సునీత భయపడేలా ఆమె సోదరుడైన జగన్మోహన్‌రెడ్డి వ్యవహరిస్తున్నాడని వర్ల రామయ్య విమర్శించారు. వివేకాహత్యకేసు విచారణపై, చెల్లెలు పిటిషన్‌వేసినా సీబీఐ విచారణపై జగన్మోహన్‌రెడ్డి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GAMuhZ

0 comments:

Post a Comment