Friday, January 3, 2020

హైదరాబాద్‌లో డీఆర్డీఓ కొత్త ప్రయోగశాల: కోల్‌కతా ల్యాబ్ అధిపతిగా సిటీ శాస్త్రవేత్త

హైదరాబాద్: దేశ భవిష్యత్ రక్షణ అవసరాలపై అధునాతన పరిశోధనలు చేయడానికి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) యువ శాస్త్రవేత్తలతో హైదరాబాద్‌లో కొత్తగా ఒక ప్రయోగశాలను ఏర్పాటు చేసింది. దేశంలోని ఐదు నగరాల్లో కూడా ఇలాంటి కొత్త ప్రయోగశాలలు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్ నగర శివారు బాలాపూర్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్‌సీఐ) మార్గంలో ఉన్న దేవతల గుట్టలో స్థాపించారు. డిఫెన్స్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39y056Z

Related Posts:

0 comments:

Post a Comment