తిరువనంతపురం: రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగించే రోడ్డు అది. రెండు జిల్లా కేంద్రాలను కలిపే మార్గం. కొండల మధ్య, ఘాట్ రోడ్డు గుండా ప్రయాణాన్ని సాగించాల్సి ప్రదేశం అది. అలాంటి చోట- డ్రైవర్లు మాత్రమే కాదు.. అందులో ప్రయాణించే వారు కూడా అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని మళ్లీ, మళ్లీ గుర్తు చేసే ఉదంతం ఇది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37OITIE
Friday, January 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment