Sunday, January 5, 2020

క్షమించు బాపు.. గుజరాత్ లో మహాత్ముడి విగ్రహం ధ్వంసం.. బీజేపీపై విమర్శలు

ఆయన.. అహింస మార్గంలో బ్రిటిషర్లతో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారు. జాతిపితగా ప్రజల మన్ననలు పొందారు. చనిపోయి దశాబ్ధాలు గడుస్తున్నా మహాత్మా గాంధీ ప్రాసంగిక వ్యక్తిగానే ఉండిపోయారు. కొన్నేళ్లుగా గాంధీజీ హత్య చుట్టూ రాజకీయ రాద్ధాంతం నడుస్తోంది. గాంధీని చంపిన గాడ్సేను దేశభక్తుడిగా పేర్కొన్నవారిని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. అయినాకూడా గాంధీజీపై దాడులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tzXDfC

0 comments:

Post a Comment