Monday, January 20, 2020

చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్.. పాయింట్ టు పాయిట్ వివరణ.. అసెంబ్లీలో స్పీచ్

మూడు రాజధానులకు దారితీసే వికేంద్రీకరణ బిల్లను ప్రతిపక్ష టీడీపీ వ్యతిరేకించింది. ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలన్నది తమ సిద్ధాంతమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్నతర్వాతే అమరావతిలో రాజధానిని నిర్మించాలనే నిర్ణయానికి వచ్చామని, అలాంటిదాన్ని ఇప్పుడు ఎందుకు తరలిస్తున్నారనేదానిపై సీఎం జగన్ కుగానీ, వైసీపీ నేతలకుగానీ క్లారిటీనే లేదన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30AQ6Ke

Related Posts:

0 comments:

Post a Comment