Sunday, January 5, 2020

జేసీ మనసులో మాట: బీజేపీలో చేరతా..? కానీ కండీషన్, జాతీయ పార్టీలతోనే రాష్ట్రాల ..

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ పార్టీలు ఉన్నంత వరకు టీడీపీలో ఉంటానంటునే.. బీజేపీలో చేరే అవకాశం కూడా ఉందని సిగ్నల్స్ ఇచ్చారు. కానీ అందుకు అంటూ.. షరతు విధించారు. ఇవాళ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌తో జేసీ దివాకర్ రెడ్డి సమావేశమయ్యారు. అనంతపురం రూరల్ పోలీసు స్టేషన్‌లో ఇష్యూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SVLtbU

0 comments:

Post a Comment