Friday, January 3, 2020

సీఎం జగన్ ఇంటికే ఎసరుపెట్టిన ధూళిపాళ్ల.. వైఎస్ భారతిని కూడా చేర్చాలని డిమాండ్..

‘ఇన్ సైడర్ ట్రేడింగ్'పేరుతో ప్రభుత్వం అవాస్తవాల్ని ప్రచారం చేస్తోందని, టీడీపీ నాయకులపై ఉన్న కోపాన్ని రైతుల మీద తీర్చుకుంటోందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. కేవలం రాజధానిని మార్చాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ‘ఇన్ సైడర్ ట్రేడింగ్' అంశాన్ని తెరపైకి తెచ్చిందని, 2014 జూన్ నుంచి 2014 డిసెంబర్ వరకు జరిగిన భూకొనుగోళ్లలో మాత్రమే అక్రమాలు జరిగాయంటోన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39u7eVU

0 comments:

Post a Comment