Tuesday, January 21, 2020

ఇలాంటి టైమ్‌లో చంద్రబాబు లేకపోవడం బాధాకరం.. టీడీపీ అధినేతపై ఆ పార్టీ ఎమ్మెల్యేల సెటైర్లు

ఆసక్తికరంగా సాగుతోన్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రెండోరోజైన మంగళవారం ఎస్సీల కోసం మూడు కార్పొరేషన్లు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ల ఏర్పాటుతోపాటు అమ్మఒడి పథకంపైనా చర్చ జరిగింది. సొంతపార్టీపై తిరుగుబాటు చేసిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు ఈ చర్చలో అవకాశం లభించింది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు(పశ్చిమ)ఎమ్మెల్యే మద్దాలి గిరి సభలో ‘అమ్మఒడి' పథకంపై మాట్లాడుతూ సీఎం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vaeWVC

Related Posts:

0 comments:

Post a Comment