టాలీవుడ్ నటుడు, కమెడియన్ , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అలీ ఢిల్లీలోని బీజేపీ ఆఫీసుకు వెళ్ళటంపై చర్చ జరుగుతుంది. ఉన్నట్టుండి అలీ బీజేపీ కార్యాలయంకి వెళ్లడంతో ఈ విషయం రాజకీయ వర్గాలో చర్చనీయాంశం అయ్యింది. అలీ బీజేపీలో చేరుతున్నట్టు , పార్టీ మారుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అయితే అదంతా వాస్తవం కాదని క్లారిటీ ఇచ్చారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2urJ26K
Friday, January 24, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment