Monday, January 27, 2020

మండలి రద్దు తీర్మానం ఆమోదం.. వైసీపీ అనుకున్నదే చేసింది

ఏపీలోని వైసీపీ సర్కార్ అనుకున్నదే చేసింది. శాసన మండలి రద్దు చేస్తుందని భావించిన విధంగానే రద్దు చేస్తూ తీర్మానం చేసింది. ఒక పక్క ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నా, తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నా అవేవీ పట్టించుకోకుండా అన్నంత పని చేసి చూపించింది. మండలి రద్దుతో వైసీపీకి కూడా నష్టం అని చెప్పినా వినకుండా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O5Wwfo

0 comments:

Post a Comment