Monday, January 20, 2020

ఎన్నికల్లో తిరస్కరిస్తే అబద్దాలను వల్లెవేస్తున్నారు, విపక్షాలపై ప్రధాని మోడీ, నడ్డాపై ప్రశంసలు

విపక్షాలపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు కొన్ని తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి, అబద్ధాలనే ఆయుధాలుగా మలిచే ప్రయత్నం చేస్తున్నాయి' అని మోడీ మండిపడ్డారు. బీజేపీ అధ్యక్షుడిగా జగత్ ప్రకాశ్ నడ్డా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. విపక్షాలపై తనదైనశైలిలో ప్రధానమంత్రి మోడీ విరుచుకుపడ్డారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38iXtZg

0 comments:

Post a Comment