Thursday, January 30, 2020

క్యాపిటల్ వార్ ... ఒకవైపు అమరావతి కోసం ఆందోళన .. మరోవైపు మూడు రాజధానులపై వైసీపీ సంతకాల సేకరణ

ఏపీలో రాజధాని రగడ నేటికీ రసవత్తరంగా సాగుతుంది . రాజధాని అమరావతి కోసం ఒకపక్క అమరావతి రైతులు పోరాటం సాగిస్తుంటే, మరోపక్క మూడు రాజధానుల కోసం వైసీపీ కూడా ర్యాలీలు చేస్తుంది. ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ నుండే పాలన సాగించాలని మొండిగా వ్యవహరిస్తున్న క్రమంలో ఆందోళనలు ఉధృత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36I4OQW

Related Posts:

0 comments:

Post a Comment