Tuesday, January 7, 2020

మంత్రి కేటీఆర్ వాహనాన్ని ఆపిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. ఏం జరిగిందంటే

నేడు ఐటీ మరియు పురపాలక శాఖామంత్రి కేటీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటించారు. వరంగల్‌లోని మడికొండలో ఏర్పాటు చేసిన సైయెంట్‌, టెక్‌ మహీంద్రా క్యాంపస్‌లను ప్రారంభించిన ఆయన అక్కడ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. మంత్రి కేటీఆర్‌ను ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37MEFSa

0 comments:

Post a Comment