Friday, January 24, 2020

కరోనా వైరస్ ఎఫెక్ట్.. రిపబ్లిక్ డే వేడుకలు రద్దు.. చైనాలోని ఇండియన్ ఎంబసీ నిర్ణయం

ప్రపంచాన్ని వణికిస్తోన్న 'కరోనా వైరస్' రోజురోజుకూ విస్తరిస్తోంది... దీని బారిన పడి చైనాలో 25 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 850 మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన చైనా ప్రభుత్వం.. ప్రజలు బయటతిరగొద్దని, షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు, సభలు, సమావేశాలకు వెళ్లొద్దని హెచ్చరించింది. దీంతో చైనాలోని ఇండియన్ ఎంబసీ ఆదివారం జరగాల్సిన రిపబ్లిక్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uyZge0

Related Posts:

0 comments:

Post a Comment