ఎయిర్ పొల్యూషన్.. కొన్నేళ్లుగా దేశ రాజధాని ఢిల్లీని అతలాకుతలం చేస్తోన్న సమస్య. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు వందలాది స్వచ్ఛంద సంస్థలూ రకరకాల మార్గాల్లో ప్రయత్నించినా ఎయిర్ క్వాలిటీ మెరుగుపడటంలేదు. సుప్రీంకోర్టు సైతం ఢిల్లీ పొల్యూషన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. చలికాలం కావడంతో పొల్యూషన్ ప్రభావం మరింత పెరిగింది. ఎయిర్ క్వాలిటీ ఇంకా దిగజారడంతో చిన్నపిల్లు, పెద్దవయసువాళ్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2u7D1f5
Friday, January 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment