మూడు రాజధానుల బిల్లుపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాడీ వేడీ చర్చ జరిగింది. పయ్యావుల కేశవ్ సుప్రీంకోర్టులో పిటిషన్‌పై మంత్రి కొడాలి నాని స్పందించారు. కేసులు వేసేదీ చంద్రబాబు నాయుడే.. వాదనలు వినిపించేదీ, ఓడించేదీ కూడా ఆయనే అని విమర్శించారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ కూడా మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aqyOUw
విశాఖలో భూములు కొనుగోలు చేసిన నేరమే, రాజధానిలో ఇల్లులేనిదే చంద్రబాబుకే: మంత్రి బొత్స
Related Posts:
న్యూజిలాండ్ ప్రధాని సంచలన నిర్ణయం.. ఆ తుపాకులపై నిషేధంవెల్లింగ్టన్ : న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిండా ఆర్డెన్ సంచలన నిర్ణయం ప్రకటించారు. గత శుక్రవారం క్రైస్ట్‌చర్చ్ మసీదులో ఆస్ట్రేలియాకు చెందిన ఉగ్రవాది … Read More
ఫ్రెండ్లీ ఫైట్? అన్న టీడీపీలో..తమ్ముడు జనసేన పార్టీలో! నన్ను మోసం చేశారు: మాజీ ఎమ్మెల్యే ఆవేదనఅమరావతి: రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన తెలుగుదేశం-జనసేన పార్టీ మధ్య ఫ్రెండ్లీ ఫైట్ కొనసాగుతుందా? అందుకే- కొన్ని కీలక నియోజకవర్… Read More
గుజరాత్ లో ఆ ముగ్గురు మహిళల గురి...! ఉత్కంఠ రేపుతున్న రాజకీయ ఎంట్రీ ...!!అహ్మదాబాద్/హైదరాబాద్ : ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో ఎన్నికల వేడి పెరిగింది. ఇక్కడ ఈ సారి జరిగే ఎన్నికల్లో అందరి చూపు ముగ్గురు మహిళలపై పడి… Read More
ఆ ఊరి పరిస్థితి ఎంత దారుణం అంటే .. సాక్షాత్తు సర్పంచే వలస పోయేంతమా ఊరి సర్పంచ్ వలసపోయింది. అధికార పార్టీ మద్దతుతో హోరాహోరీగా సాగిన పంచాయతీ పోరులో విజయం సాధించిన ఆ ఊరి సర్పంచ్ ఉపాధి కోసం ఊరు విడిచి పోయింది. బతుకు తె… Read More
పివిపి వ్యాఖ్యల కలకలం : జగన్ కు కొత్త ఇబ్బందులు : టార్గెట్ చేసిన టిడిపి..!వైసిపి నుండి విజయవాడ లోక్‌సభ అభ్యర్దిగా బరిలో ఉన్న పొట్లూరి వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ప్రత్యేక హోదా … Read More
0 comments:
Post a Comment