న్యూఢిల్లీ: మార్గదర్శి కేసు మరోసారి తెరపైకి వచ్చింది. దాదాపు ముగిసిందనుకున్న ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు మళ్లీ విచారణ చేపట్టింది. అంతేగాక, ఈ కేసు విచారణలో మార్గదర్శితోపాటు ఏపీ ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్‌లను ప్రతివాదులుగా చేర్చాలని ఆదేశాలు జారీ చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37o7XGI
Friday, January 24, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment