Thursday, January 23, 2020

ఢిల్లీ ఎన్నికలు: కాంగ్రెస్ ఓటు షేరును పెంచుకుని బీజేపీ నెత్తిన పాలు పోస్తుందా..?

ఢిల్లీ: ఢిల్లీ ఎన్నికలు ఆసక్తిని రేకిస్తున్నాయి. అక్కడ త్రిముఖ పోటీ నెలకొనడంతో దేశం ఢిల్లీ ఎన్నికలపై దృష్టి సారించారు. వరుస పరాజయాలు బీజేపీని వెంటాడుతుండగా ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఏంటా అనేది దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. బీజేపీకి ఉన్న ఓటు బ్యాంకు స్థిరంగానే ఉండగా కాంగ్రెస్ ఓటు బ్యాంకును ఆమ్‌ఆద్మీ పార్టీ గత అసెంబ్లీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RKRzJM

0 comments:

Post a Comment