హాజీపూర్ సైకో మర్రి శ్రీనివాస్ రెడ్డి తెలుసు కదా.. బాలికలను బైక్‌పై తీసుకెళ్లి, లైంగికదాడి చేసిన ఘటన అప్పట్లో కలకలం రేపింది. దీనికి సంబంధించి పోలీసులు 101 మంది సాక్షుల నుంచి స్టేట్‌మెంట్ కూడా రికార్డు చేశారు. ఈ కేసు నల్గొండ జిల్లా మొదటి అదనపు కోర్టు విచారణ జరుగుతుండగా.. న్యాయమూర్తితో తనకేం తెలియదని, అమాయకుడినని బిల్డప్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QnMZ4L
Saturday, January 4, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment