హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్(క్యాట్). ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్‌కు బకాయిలు చెల్లింపులో జాప్యం ఎందుకవుతోందని ప్రశ్నించింది. అంతేగాక, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని పిలిపించాల్సి ఉంటుందని ట్రైబ్యునల్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు వెంటనే స్పందించింది. ఆయన వేతనం బకాయిలు హుటాహుటిన చెల్లించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RI3kSy
Friday, January 31, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment