Saturday, January 18, 2020

APTELలో ఉద్యోగాలు: కోర్టుమాస్టర్, లైబ్రేరియన్‌తో పాటు ఇతర ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోండి

అప్పీలేట్ ట్రైబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా కోర్టు మాస్టర్, పర్సనల్ అసిస్టెంట్, లైబ్రేరియన్, క్యాషియర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు పూర్తి వివరాలతో ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసి పంపేందుకు చివరి తేదీ 7 ఫిబ్రవరి 2020.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NEidTl

Related Posts:

0 comments:

Post a Comment