Thursday, January 2, 2020

విశాఖకు సచివాలయం తరలింపు ముహూర్తం ఫిక్స్: ఏప్రిల్ 6వ తేదీ డెడ్ లైన్: ఉద్యోగులకు మౌఖిక ఆదేశాలు..!

రాజధాని తరలింపు ఇంకా ప్రతిపాదనల స్థాయిలోనే ఉంది. అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు. మరో వైపు రాజధాని తరలింపు ప్రతిపాదనల పైన అమరావతిలలో ఆందోళనలు. అభ్యంతం వ్యక్తం చేస్తున్న రాజ కీయ పార్టీలు. జేఏసీ గా ఏర్పడి నిరసనలు. కేంద్రం చూస్తూ ఊరుకోదంటూ బీజేపీ నేతల హెచ్చరికలు. జీఎన్ రావు కమిటీ..బోస్టన్ కమిటీ అధ్యయనం కోసం హైపవర్ కమిటీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tjrf11

0 comments:

Post a Comment