Friday, January 31, 2020

రెస్టా'రెంట్ ఓపెన్ చేయాలంటే 45 డాక్యుమెంట్స్.. గన్ లైసెన్స్‌కు కేవలం 19 డాక్యుమెంట్స్..'

దేశ రాజధాని ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో కాల్పుల కలకలం గన్ కల్చర్‌పై చర్చకు తెర లేపింది. నిందితుడికి గన్ ఎక్కడి నుంచి వచ్చిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదే సమయంలో గన్ లైసెన్స్‌ విషయంలో ఉన్న లొసుగులపై కూడా చర్చ జరుగుతోంది. దీనిపై ఎకనమిక్ సర్వే ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఓ రెస్టారెంట్ ఓపెనింగ్‌ కోసం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OdT5TM

0 comments:

Post a Comment