హైదరాబాద్ శివారులోని షాద్‌నగర్ సమీపంలో జరిగిన దిశా హత్యాచార సంఘటనను ఇంకా మరిచిపోకముందే.. నగర శివారులోని అమీన్‌పూర్ సమీపంలో మరో దారుణం చోటు చేసుకుంది. 16 ఏళ్ల ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి బలవంతంగా కారులో తీసుకెళ్లిన ముగ్గురు యువకులు ఆమెపై గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. మద్యం మత్తులోనే యువకులు బాలికపై గ్యాంగ్‌రేప్‌కి పాల్పడ్డట్టు సమాచారం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RLC6sP
Thursday, January 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment