Friday, December 20, 2019

వైజాగ్ మరో శ్రీనగర్, శ్రీ బాగ్ ఒప్పందం మేరకే కర్నూలులో హైకోర్టు, కమిటీ సభ్యులు ప్రొఫెసర్ సుబ్బారావు

ఆంధ్రప్రదేశ్‌లో రాజధానుల ఏర్పాటుపై జీఎన్ రావు కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. రాజధానుల గురించి కమిటీ సభ్యులు ప్రొఫెసర్ సుబ్బారావు మీడియాకు తెలియజేశారు. అమరావతిలో అసెంబ్లీ, రాజ్‌భవన్, మంత్రుల నివాసా సముదాయాలు ఉంటాయని..విశాఖపట్టణంలో సమ్మర్ అసెంబ్లీ నిర్వహించుకోవాలని ప్రభుత్వానికి సూచించినట్టు తెలిపారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే ముగ్గురు సీఎంలు కావాలి .. రాజధాని మహిళల మండిపాటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rcTk9n

0 comments:

Post a Comment