Thursday, December 5, 2019

బ్యాంకులో రూ. కోటి లోన్ ఇవ్వలేదని మేనేజర్, ఆడిటర్ ను పొడిచిపారేసిన వ్యాపారి, రివాల్వర్ !

బెంగళూరు: బ్యాంకులో రూ. 1 కోటి లోన్ (రుణం) ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారని విసిగిపోయిన వ్యాపారి కత్తి తీసుకుని బ్యాంకు మేనేజర్, ఆడిటర్ ను పొడిచి హత్యాయత్నం చేసిన ఘటన తమిళనాడులోని కోయంబత్తూరు( కోవై)లో కలకలం రేపింది. వ్యాపారి చేతిలో కత్తిపోట్లకు గురైన బ్యాంకు మేనేజర్, ఆడిటర్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. బ్యాంకు మేనేజర్, ఆడిటర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36bjuZb

0 comments:

Post a Comment