Sunday, December 29, 2019

సూపర్ స్టార్ కు అత్యున్నత పురస్కారం.. ఆరోగ్యం కుదుటపడటంతో..

భారత చలనచిత్ర పరిశ్రమలో మకుటంలేని మహారాజుగా వెలుగొందుతున్న సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్.. సినిమాలకు సంబంధించి అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. ఆదివారం రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగిన వేడుకలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. అమితాబ్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tfHTP6

Related Posts:

0 comments:

Post a Comment